അർത്ഥം : ఒక చోట కూర్చొని ఏదైన విషయాన్ని గురించి మాట్లాడటం.
ഉദാഹരണം :
రామ్ మరియు శ్యామ్ అనవసరపు పొడుపుకథలపై వాదోపవాదాలు చేస్తున్నారు
പര്യായപദങ്ങൾ : చర్చించు, వాదోపవాదాలుచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक साथ बैठकर किसी मुद्दे आदि पर तर्क वितर्क करना या उस मुद्दे पर सहमत न होना।
राम और श्याम अनावश्यक मसले पर वाद विवाद कर रहे हैं।