അർത്ഥം : ఉత్పత్తి చేయు క్రియ.
ഉദാഹരണം :
క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం ఎక్కువగా పండించబడినది.
പര്യായപദങ്ങൾ : ఉత్పాదన, పండించడం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act or process of producing something.
Shakespeare's production of poetry was enormous.അർത്ഥം : సమూహాన్ని నిర్మించడం
ഉദാഹരണം :
భారతమాత రక్షణ కోసం మనం ఒక సైన్యాన్ని తయారు చేయాలి
പര്യായപദങ്ങൾ : ఏర్పాటుచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
* भविष्य में किसी भूमिका या कार्य के लिए (किसी को) तैयार करना।
व्यापारी अपने लड़के को अपना उत्तराधिकारी बनाने के लिए तैयार कर रहा है।അർത്ഥം : ఏదేని పని సరిగ్గా చేయుట.
ഉദാഹരണം :
వనభోజనములో శ్యామ్ మంచి భోజనం ఏర్పాటు చేసింది.
പര്യായപദങ്ങൾ : ఏర్పాటుచేయు, రూపొందించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कोई काम ठीक तरह से करने की व्यवस्था करना।
पिकनिक में श्याम ने खाने का प्रबंधन किया।അർത്ഥം : ఏర్పాటుచేయడం
ഉദാഹരണം :
ఆ ప్రయోగ శాలలో పరికరాలను తయారు చేస్తున్నారు
പര്യായപദങ്ങൾ : సంసిద్దంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
* मापने के लिए, रिकार्ड के लिए या नियंत्रण के लिए उपकरणों से लैस करना।
वह प्रयोगशाला को उपकरणों से सुसज्जित कर रहा है।Equip with instruments for measuring, recording, or controlling.
instrumentഅർത്ഥം : ఏదేని వస్తువును సరిచేయు భావన.
ഉദാഹരണം :
కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : నిర్మించు, మరమ్మత్తు చేయు, రూపొందించు, సిద్దము చేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
अस्तित्व में लाना।
कुम्हार घड़े बनाता है।അർത്ഥം : చెడిపోయిన వస్తువులను బాగు చేయడం
ഉദാഹരണം :
చెడిపోయిన బండిని తయారుచేస్తున్నాడు
പര്യായപദങ്ങൾ : మరమ్మత్తుచేయు, రిపేరుచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
टूटी-फूटी चीज़ को पुनः ठीक दशा या रूप में लाना।
घड़ीसाज घड़ी की मरम्मत कर रहा है।അർത്ഥം : సిద్దచేయడం
ഉദാഹരണം :
ఈ రోజు ఇంట్లో వేడీ _వేడి గా పూరీలు తయారుచేస్తున్నారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అన్నింటిని సమకూర్చుకోవడం
ഉദാഹരണം :
ఈ భోజనాన్ని ఏవేవో పదార్ధాలతో తయారు చేశారు
പര്യായപദങ്ങൾ : రెడీచేయు, సిద్దంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక రూపంలోనిదానిని వేరొక రూపంలోనికి తీసుకొని రావడం ద్వారా తనలోని సృజనాత్మకతను వెలికి తీయడం
ഉദാഹരണം :
గారడీవాడు రుమాలుతో పూలను చేశాడు
പര്യായപദങ്ങൾ : చేయు, సృష్టించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक रूप से दूसरे रूप में लाना।
जादूगर ने रूमाल को फूल बनाया।അർത്ഥം : వంట పూర్తవడం
ഉദാഹരണം :
రొట్టెలు తయారు చెశాము ఇప్పుడు తినొచ్చు
പര്യായപദങ്ങൾ : సిద్దంచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
ഉദാഹരണം :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
പര്യായപദങ്ങൾ : కట్టు, నిర్మించు, రూపొందించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కొత్తగా సృష్టించడం
ഉദാഹരണം :
ఆ ఉక్కుతో ఏదైనా విశేష సామగ్రిని తయారు చేస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : నిర్మించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
* किसी धातु को आकार देना या उपयुक्त बनाना या सुधारना या उन्नत बनाना।
वह लोहे से कोई विशेष उपकरण बना रहा है।