അർത്ഥം : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
ഉദാഹരണം :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
പര്യായപദങ്ങൾ : గెంటించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
ഉദാഹരണം :
ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
പര്യായപദങ്ങൾ : పారిపోజేయు, వదిలించు, విడిచిపెట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :