അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : తపస్సు చేసే స్త్రీ
ഉദാഹരണം : తపస్విని మనసులోని భావల అంతరంగం పరిపూర్ణమైనది.
പര്യായപദങ്ങൾ : తపస్విని, యోగిని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
तपस्या करने वाली स्त्री।
അർത്ഥം : సంసార మోహాన్ని వదలి ధార్మిక జీవితాన్ని ఆశించేవాడు.
ഉദാഹരണം : సాధువు జీవితం పరోపకారానికి కూడా వ్యతిరేకంగా ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : తాపసుడు, మహాత్ముడు, ముని, మౌని, సదాత్ముడు, సన్మార్గి, సాధువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
सांसारिकता से अलग रहकर धार्मिक जीवन बिताने वाला पुरुष।
(Hinduism) an ascetic holy man.
അർത്ഥം : జపమును చేసేవాడు
ഉദാഹരണം : తపస్వియైన మహాత్ముడు కళ్ళను మూసుకొని మనస్సులో ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు
പര്യായപദങ്ങൾ : జపము చేయువాడు, తపస్సు చేసేవాడు, ముని
जपनेवाला या जप करनेवाला।
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക