അർത്ഥം : పొలంలోని పంటకు నీళ్ళు ఇవ్వడం
ഉദാഹരണം :
రైతు నగరంలోని నీళ్ళతో పొలాన్ని తడుపుతున్నారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
खेतों, पौधों आदि में पानी देना।
किसान नहर के पानी से अपना खेत सींच रहा है।അർത്ഥം : ఏ పదార్ధాలనైన నానబెట్టడానికి నీళ్ళను వాటిపై చల్లడం
ഉദാഹരണം :
ఉదయాన్నే తినడానికి అమ్మ రోజు రాత్రుల్లో శనిగలను తడుపు తుంది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : విషంలో అద్దడం
ഉദാഹരണം :
వేటగాడు వేటాడటానికి బాణాలను విషం లో ముంచాడు
പര്യായപദങ്ങൾ : ముంచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
छुरी,तलवार आदि शस्त्रों के फलों को तपाकर किसी विषैले तरल पदार्थ में डालना ताकि फल पर जहर की परत चढ़ जाए।
शिकारी आखेट करने के लिए शस्त्रों को जहर में बुझा रहा है।അർത്ഥം : నీళ్ళు చల్లడం
ഉദാഹരണം :
సువాసన రావడానికి పూలపైన నీళ్ళు చిలకరించి తడుపుతారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పొలంలో నీరు పెట్టుట.
ഉദാഹരണം :
ఆ రైతు కాలువ ద్వారా వచ్చే నీటితో పొలాన్ని తడిపాడు.
പര്യായപദങ്ങൾ : నానబెట్టు, సాగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Supplying dry land with water by means of ditches etc.
irrigation