അർത്ഥം : అనుకోకుండా జరిగే సంఘటనను చూస్తే వచ్చే వనుకు
ഉദാഹരണം :
అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం వలన ఆందోళన ప్రారంభమయ్యింది.
പര്യായപദങ്ങൾ : ఆందోళన, కలవరం, తత్తర, తబ్బిబ్బు, తోట్రుపాటు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जल्दी या उतावलेपन के कारण होनेवाली घबराहट।
अचानक आग लगने पर हड़बड़ी मच गई।അർത്ഥം : ఏమీ తోచని పరిస్థితి
ഉദാഹരണം :
వసంత పరీక్ష ఫలితాలను చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యెను.
പര്യായപദങ്ങൾ : ఉక్కిరి బిక్కిరి, తడబడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ऐसी अवस्था में जिसमें यह न सूझ पड़े कि अब क्या करना चाहिए।
अचानक अपने पिता को देखकर सिगरेट पीता सौरभ हक्का-बक्का रह गया।