പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള తట్టు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

తట్టు   నామవాచకం

അർത്ഥം : మశూచి రోగం యొక్క అధిస్ఠాత్రి దేవి లేదా చిన్నచిన్న దద్దులు వచ్చే రోగం

ഉദാഹരണം : అతడు అమ్మతల్లి పూజలో లీనమైనాడు.

പര്യായപദങ്ങൾ : అమ్మతల్లి, అమ్మవారు, పొంగు, స్ఫోటకం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

चेचक रोग की अधिष्ठात्री देवी।

वह शीतला की पूजा में लीन है।
गर्दभवाहिनी, चेचक माई, माँ शीतला, मां शीतला, माता, शीतला, शीतला देवी, शीतला माँ, शीतला मां, शीतला माता

A female deity.

goddess

അർത്ഥം : శరీరములో లేద వస్తువుకు ఎడమ లేద కుడి బాగం.

ഉദാഹരണം : అర్థనాగీశ్వరునికి ఒక వైపు స్త్రీ మరియొక్క వైపు పురుషుని రూపము కలదు.

പര്യായപദങ്ങൾ : ప్రక్క, బాగం, వైపు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी वस्तु या शरीर का दाहिना या बाँया भाग।

आपको किस पार्श्व में दर्द हो रहा है।
अर्धनारीश्वर का एक पार्श्व स्त्री का तथा दूसरा पुरुष का है।
ओर, तरफ, तरफ़, पहल, पहलू, पार्श्व, पार्श्व भाग, बगल, बग़ल, बाजू, साइड

Either the left or right half of a body.

He had a pain in his side.
side

അർത്ഥം : ఒక రకమైన అంటు వ్యాధి శరీరంపై దద్దుళ్ళు వచ్చినప్పుడు పుట్టెది

ഉദാഹരണം : అతను వైధ్యుని దగ్గరకు తట్టు రోగానికి మందులు తీసుకురావడానికి వెళ్లాడు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक प्रकार का संक्रामक रोग जिसमें शरीर पर बहुत छोटे-छोटे दाने निकल आते हैं और बहुत खुजली होती है।

वह डाक्टर के पास खसरे का टीका लगवाने गया है।
खसरा, ख़सरा, बोदरी

An acute and highly contagious viral disease marked by distinct red spots followed by a rash. Occurs primarily in children.

measles, morbilli, rubeola

తట్టు   క్రియ

അർത്ഥം : ప్రేమగా వీపుపై అరచేతితో నెమ్మదిగా కొడుతూ లాలించడం

ഉദാഹരണം : అమ్మ పిల్లలను ప్రేమతో జోకొడుతోంది

പര്യായപദങ്ങൾ : జోకొట్టు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

प्यार से या आराम पहुँचाने के लिए किसी के शरीर पर धीरे-धीरे हथेली से आघात करना।

माँ बच्चे को प्यार से थपथपा रही हैं।
थपकाना, थपकी देना, थपथपाना

Hit lightly.

Pat him on the shoulder.
dab, pat

അർത്ഥം : తలుపు తీయమని తలును చేసే పని

ഉദാഹരണം : ఎవరో చూడు తలుపును తడుతున్నారు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी सतह पर ठक-ठक, खट-खट या खड़-खड़ की आवाज़ करना।

देखो, कौन दरवाज़ा खटखटा रहा है !।
खट खट करना, खट-खट करना, खटखट करना, खटखटाना, खड़ खड़ करना, खड़-खड़ करना, खड़खड़ करना, खड़खड़ाना, ठक ठक करना, ठक-ठक करना, ठकठक करना, ठकठकाना

Make light, repeated taps on a surface.

He was tapping his fingers on the table impatiently.
knock, pink, rap, tap

അർത്ഥം : దబ_దబ అని శబ్ధం చేయడం

ഉദാഹരണം : వేగంగా వెళ్తున్న బస్సును ఒక వ్యక్తి కొడుతున్నాడు

പര്യായപദങ്ങൾ : కొట్టు, బాదు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

धक्का मारना।

तेज गति से आ रही बस ने एक व्यक्ति को ठोक दिया।
ठोंकना, ठोकना

Beat with or as if with a hammer.

Hammer the metal flat.
hammer

അർത്ഥം : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.

ഉദാഹരണം : శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.

പര്യായപദങ്ങൾ : అంటు, అంటుకొను, అందుకొను, తగులు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।

श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।
छूना, परसना, स्पर्श करना

Make physical contact with, come in contact with.

Touch the stone for good luck.
She never touched her husband.
touch

അർത്ഥം : ముద్దగా ఉన్న దాన్ని వెడల్పుగా చేయడానికి చేసే పని

ഉദാഹരണം : గ్రామాలలో పేడతో పిడకలు తట్టుతారు

പര്യായപദങ്ങൾ : పిడకలుచేయు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

गीली मिट्टी आदि वस्तुओं को थाप-पीट, दबाकर या साँचे द्वारा विशेष आकार में लाना।

गाँवों में कंडा बनाने के लिए गोबर पाथते हैं।
मजदूर ईंट पाथ रहे हैं।
थपकना, थपाई करना, थापना, पाथना