അർത്ഥം : ఏదైనా పనికి గానీ ఒక విషయానికిగానీ తగినట్లుగా ఉండడం
ഉദാഹരണം :
పరిస్థితులు అనుకూలించడం వలన అతని జీవితం విజయవంతంగా నడుస్తున్నది
പര്യായപദങ്ങൾ : అనుకూలత, అనుగుణం, సరిపడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Logical coherence and accordance with the facts.
A rambling argument that lacked any consistency.അർത്ഥം : ఏవిధంగా కావాలో ఆవిధముగా
ഉദാഹരണം :
ఈ మాట నాకు తగిన విధంగా అనిపించడంలేదు. ఇది నాకు సరైన మాటగా అనిపించడంలేదు.
പര്യായപദങ്ങൾ : సరైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Suitable for a particular person or place or condition etc.
A book not appropriate for children.അർത്ഥം : మంచి నైపుణ్యము కల్గిన.
ഉദാഹരണം :
ఈ పని చేయుటకు తగిన వ్యక్తి కావలెను.
പര്യായപദങ്ങൾ : అనువైన, తెలివైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो कोई काम करने के लिए योग्य या उपयुक्त हो।
इस काम को करने के लिए सोहन जैसे सुपात्र व्यक्ति की आवश्यकता है।അർത്ഥം : నిబంధనలకు అవసరమైన
ഉദാഹരണം :
విద్యార్థులందరు విద్యాలయానికి వర్తించునట్టి నిబంధనలకు కట్టుబడి ఉండాలి
പര്യായപദങ്ങൾ : వర్తించునట్టి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो कहीं लगाया जा सकता हो,लगाया गया हो या लगाया जाने को हो।
विद्यालय द्वारा लागू नियम सभी छात्रों को मानना होगा।