അർത്ഥം : అధికంగా ఉన్న దానిని మందగింపచేయడం
ഉദാഹരണം :
ప్రభుత్వం ప్రతిరోజు మనకు అవసరమయ్యే వస్తువుల ధరను తగ్గించాలి.
പര്യായപദങ്ങൾ : తగ్గించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी वस्तु, अंक, आदि में से कोई अंश निकालना या कम करना।
सरकार ने दैनिक आवश्यकताओं की चीज़ों का मूल्य घटाया।അർത്ഥം : అప్రసన్నంగా లేదా తక్కువజేసి మాట్లాడడం
ഉദാഹരണം :
పిల్లలను ఎవరైనా కించపరచి మాట్లాడితే వారు సరిగా మాట్లాడలేరు
പര്യായപദങ്ങൾ : అపచరించు, అవమానించు, అవహేలన చేయు, కించపరచు, కొదువచేయు, చిన్నబుచ్చు, నవ్వులపాలుచేయు, పరాభవించు, భంగపరుచు, భంగపెట్టు, హేలనచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైన మాట లేక పని వలన మానము మరియు ప్రతిష్ఠ తగ్గిపోవుట లేదా ఆత్మాభిమానాన్ని చిన్నబుచ్చు
ഉദാഹരണം :
అతను నన్ను అందరి ముందు అవమానించాడు
പര്യായപദങ്ങൾ : అపచరించు, అవమానపరుచు, అవమానించు, ఎగ్గుచేయు, కించపరుచు, కొంచెంచేయు, కొంచెపరచు, కొదువాభవించు, చిన్నబుచ్చు, నవ్వులపాలుచేయు, పరాభవించు, పరిభవించు, పరుచు, పిన్నచేయు, బన్నిపరచు, బొమ్మకట్టు, బొమ్మలకట్టు, భంగపెట్టు, భంగించు, భజీతిచేయు, మూలకొత్తు, మొక్కపరచు, మొక్కపుచ్చు, లంకిమ్చు, విన్నబుచ్చు, సిగ్గుపరచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ऐसी बात या काम करना जिससे किसी का मान या प्रतिष्ठा कम हो।
उसने मुझे सब के सामने अपमानित किया।