അർത്ഥം : నౌక మునుగునపుడు ప్రాణాలను రక్షించుకొనుటకు ఉపయోగించు ఇంకొక నౌక
ഉദാഹരണം :
ఓడ మునిగిపోయేటట్లుంది అందువల్ల మీరు జీవన_నౌకను ఉపయోగించుకోండి అని నావికుడు యాత్రికులకు జాగ్రత్త చెప్పాడు.
പര്യായപദങ്ങൾ : జీవితనౌక
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A strong sea boat designed to rescue people from a sinking ship.
lifeboat