അർത്ഥം : తెలివితో ఆలోచించగా వచ్చేది.
ഉദാഹരണം :
ఏదైనా ఉపాయం చెప్పండి దీనితో ఈ పని సులభంగా అయ్యేవిధంగా.
പര്യായപദങ്ങൾ : ఉపాయం, ఎత్తుగడ, తెరకువ, త్రోవ, యుక్తి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह कार्य या प्रयत्न जिससे अभीष्ट तक पहुँचा जाए।
कोई ऐसा उपाय बताइए जिससे यह काम आसानी से हो जाए।