അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : ముఖమును కప్పి ఉంచుటకు ఉపయోగించే వస్త్రము
ഉദാഹരണം : ఉగ్రవాదులు ముసుగు ధరించి ఉన్నారు.
പര്യായപദങ്ങൾ : బురఖా, ముఖకవచం, ముసుగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
चेहरा छिपाने के लिए उस पर डाला हुआ कपड़ा।
A covering to disguise or conceal the face.
അർത്ഥം : యుద్ద సమయంలో శరీర రక్షణ కోసం ధరించు ఇనుప వస్త్రం.
ഉദാഹരണം : యుద్ధంలో సైనికులు అంగకవచమును ధరిస్తారు.
പര്യായപദങ്ങൾ : అంగరక్ష, కంకటం, కవచం, కవసం, తొడుగు, దశనం, వరూధం, వారణం, వారవాణం
लोहे आदि का बना वह आवरण जो लड़ाई के समय हथियारों से योद्धा को सुरक्षा प्रदान करता है।
Protective covering made of metal and used in combat.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക