അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : ఒక రకమైన పెద్ద గింజలను జల్లెడించే ఉపకరణం
ഉദാഹരണം : అతడు జల్లెడతో గోధుమలు జల్లెడపడుతున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
एक प्रकार की बड़ी चलनी जिससे मोटे अनाज आदि चाले जाते हैं।
അർത്ഥം : చిన్న చిన్న రంద్రాలు కలిగి పిండి మొదలగు వాటిని జల్లించె సాదనం
ഉദാഹരണം : బురదలో పడి జల్లెడ తునిగిపోయింది.
പര്യായപദങ്ങൾ : కిటికి, దోమతెర, వల
वह वस्तु जिसमें बहुत से छोटे-छोटे छेद बने होते हैं।
അർത്ഥം : పిండిని వడపోసేది
ഉദാഹരണം : ఆమె జల్లెడ నుంచి పిండిని జల్లిస్తున్నది.
പര്യായപദങ്ങൾ : చాలనం, చాలని, శతపోనం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
आटा आदि चालने का एक उपकरण।
A filter to retain larger pieces while smaller pieces and liquids pass through.
അർത്ഥം : బియ్యం నుండి నూకలను వేరు చేసే సాధనం
ഉദാഹരണം : ఆమె జల్లెడతో బార్లీని వడపోస్తున్నది.
പര്യായപദങ്ങൾ : చాలనము
अनाज आदि छानने की एक प्रकार की चौकोर बड़ी छलनी।
അർത്ഥം : పిండిని శుద్ది పరిచే వస్తువు
ഉദാഹരണം : మీరు రేపు బజారులో ఒక జల్లెడ తీసుకురాండి.
आटा या मैदा छानने की महीन चलनी।
അർത്ഥം : పెద్ద జల్లించే పాత్ర
ഉദാഹരണം : అతడు జల్లెడతో నూడల్ జల్లిస్తున్నాడు.
बड़ी छन्नी।
Device that removes something from whatever passes through it.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക