അർത്ഥം : నేరం చేసినపుడు శిక్షగా డబ్బు కట్టించడం
ഉദാഹരണം :
వేరే వాళ్ళ పొలంలో పశువులను మేపడం వలన అతనికి జరిమానా విధించారు.
പര്യായപദങ്ങൾ : అపరాధరుసుము
അർത്ഥം : వస్తువు లేని కారణంగా దాని బదులు చెల్లించే డబ్బు
ഉദാഹരണം :
గ్రంధాలయంలోని పుస్తకం సమయానికి తిరిగి ఇవ్వని కారణంగా పుస్తకాధ్యక్షుడు యాభై రూపాయలు జరిమానా విధించారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Bear (a cost or penalty), in recompense for some action.
You'll pay for this!.