അർത്ഥം : ఏదైనా దేవత యొక్క పేరు లేదా వాక్యాన్ని ఉచ్చరించడం
ഉദാഹരണം :
అతడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి జపం చేస్తాడు.
പര്യായപദങ്ങൾ : నామస్మరణ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : శరీరం వున్నా కూడా లేనట్లు ఒక ధ్యాసలో వుండిపోవడం
ഉദാഹരണം :
సాధువులు తపస్సు ద్వారా మోక్షాన్ని పొందుతాడు.
പര്യായപദങ്ങൾ : తపస్సు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా ఒక పదాన్ని లేదా వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించడం
ഉദാഹരണം :
విక్రమాదిత్యుని స్తోత్రం ఎందుకో ఇంపుగా వుంది.
പര്യായപദങ്ങൾ : స్తోత్రం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An imaginary being of myth or fable.
mythical being