അർത്ഥം : ఒక రకమైన రెండు చక్రాల బండి దానికి గుర్రం కట్టబడి ఉంది
ഉദാഹരണം :
మేమందరం జట్కాబండిపై ఎక్కి గ్రామం వైపు ప్రయాణం మొదలుపెట్టాం.
പര്യായപദങ്ങൾ : గుర్రపు బండి, జట్కాబండి, టాంగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గుర్రాన్ని కట్టి తోలే ఒక రకమైన బండి
ഉദാഹരണം :
గ్రామంలోకి వెళ్ళడానికి మేము ఒక గుర్రపు బండిలో ప్రయాణం చేస్తున్నాము
പര്യായപദങ്ങൾ : గుర్రంబండి, గుర్రపుబండి, బగ్గీ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :