അർത്ഥം : యజ్ఙోపవీతాన్ని ధరింపచేయడానికి చేసే సంస్కారం
ഉദാഹരണം :
నా ఉపనయన సంస్కారం తొమ్మిది సంవత్సరాల వయస్సులో జరిగింది.
പര്യായപദങ്ങൾ : అనయనం, ఉపనయనం, ఉపనయనసంస్కారం, వడుగు సంస్కారం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह संस्कार जिसके अंतर्गत बालक को यज्ञोपवीत धारण कराया जाता है।
मेरा उपनयन संस्कार नौ वर्ष की अवस्था में हुआ था।