പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള జంకు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

జంకు   క్రియ

അർത്ഥം : ఒక పని చేయడానికి ముందు సందేహం, అనౌచిత్యత, అసమర్థతల గురించి ఆలోచించి కొంతసమయం ఆగడం

ഉദാഹരണം : కొన్ని ప్రశ్నలకు జవాబులను ఇచ్చే సమయంలో అతడు సంకోచించేవాడు.

പര്യായപദങ്ങൾ : గ్రుక్కిళ్లుమింగు, బిడియపడు, వెనకాడు, సంకోచించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कोई काम करने से पहले आशंका, अनौचित्य, असमर्थता आदि की वजह से कुछ देर रुकना।

कुछ प्रश्नों के उत्तर देते समय वह हिचक रहा था।
अटपटाना, झिझकना, ठिठकना, संकोच करना, सकुचना, सकुचाना, हिचकना, हिचकिचाना

അർത്ഥം : ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.

ഉദാഹരണം : ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.

പര്യായപദങ്ങൾ : అదురు, గజగజలాడు, దడియు, దద్దరిల్లు, బెదురు, భయపడు, భీతిల్లు, హడలిపోవు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी बात या घटना आदि से डरना या घबड़ा जाना।

गाँव में नरभक्षी शेर के आने की ख़बर सुनकर सभी लोग आतंकित हो गए हैं।
अरबराना, आतंकित होना, घबड़ाना, घबराना, भयभीत होना

Be overcome by a sudden fear.

The students panicked when told that final exams were less than a week away.
panic

జంకు   నామవాచకం

അർത്ഥം : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.

ഉദാഹരണം : దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.

പര്യായപദങ്ങൾ : అనుమానం, శంకించుట, సంకోచం, సందేహించుట


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कोई काम करने से पहले मन में होनेवाली हलकी रुकावट।

दीपा को यह उपहार देने में मुझे हिचक हो रही है।
दीपा को यह उपहार देने से पहले मैं आगा-पीछा कर रहा था।
अकधक, आगपीछ, आगा-पीछा, आगापीछा, झिझक, व्रीड़ा, संकोच, हिचक, हिचकिचाहट

A feeling of diffidence and indecision about doing something.

hesitance, hesitancy