പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള చెడిపోయిన എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

చెడిపోయిన   విశేషణం

അർത്ഥം : పాడైపోవడం

ഉദാഹരണം : కుళ్ళిపోయిన పదార్థాలను చెత్తలో వేసి ఎరువుగా ఉపయోగించుకుంటారు.

പര്യായപദങ്ങൾ : కుళ్ళిపోయిన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

सड़ने वाला।

सड़नशील पदार्थों को घूर में डालकर खाद बनाया जाता है।
सड़नशील

അർത്ഥം : పనికిరాకుండా పోవడం

ഉദാഹരണം : రైతు నాశనమైన భూమిని సమతులం చేస్తున్నాడు.

പര്യായപദങ്ങൾ : నాశనమైన

അർത്ഥം : వండి చాలాకాలమయి తినడానికి యోగ్యం కాని ఆహారం,

ഉദാഹരണം : పాసిపోయిన భోజనాన్ని తింటే శరీరానికి హాని జరుగుతుంది.

പര്യായപദങ്ങൾ : కుళ్ళిపోయిన, పాడైపోయిన, పాసిపోయిన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

देर का पका हुआ या एक रात पहले का पका हुआ।

बासी भोजन शरीर के लिए हानिकारक होता है।
पर्युषित, बसिया, बासी

അർത്ഥം : శుభ్రం చేయని

ഉദാഹരണം : ఆశుభ్రమైన సీమరేగు పండు(ఆపిల్) ను తినవద్దు.

പര്യായപദങ്ങൾ : అశుభ్ర, పాడైపోయిన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

न धोया हुआ।

अनधुले सेब को मत खाओ।
अधुला, अनधुला, अनाप्लुत

Not cleaned with or as if with soap and water.

A sink full of unwashed dishes.
unwashed

അർത്ഥം : మంచి కాని పనులు

ഉദാഹരണം : చెడిపోయిన పనులను సరిదిద్దడానికి అధిక సమయం పడుతుంది

പര്യായപദങ്ങൾ : పనికిరాని


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

बिगड़ा हुआ या ठीक से न किया हुआ।

अकृत कार्य को सुधारने में अधिक समय लग गया।
अकृत

അർത്ഥം : ఎదైనా ఆహార పదార్థాలు తినడానికి పనికి రాకుండా పోవడం

ഉദാഹരണം : చెడిపోయిన పండు కొంత వాడిపోయింది.

പര്യായപദങ്ങൾ : కుళ్లిపోయిన, పాసిపోయిన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जो पेड़ या पौधों से एक या एक से अधिक दिन पहले तोड़ा गया हो।

बासी फल कुछ मुरझा से जाते हैं।
बसिया, बासी

Not fresh today.

Day-old bread is cheaper than fresh.
day-old

അർത്ഥം : మూడురోజుల నిల్వ ఉంచిన

ഉദാഹരണം : ఆకలితో చనిపోయేబదులు మనం పాసిపోయిన భోజనాన్ని తిందాము

പര്യായപദങ്ങൾ : పాసిపోయిన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

तीन दिन का बासी।

भूखों मरने से अच्छा है कि हम तिबासी भोजन खा लें।
तिबासी, तिवासी

അർത്ഥം : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.

ഉദാഹരണം : అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.

പര്യായപദങ്ങൾ : నాశనమైన, పాడైన, పాడైపోయిన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जिसमें किसी प्रकार का विकार हो गया हो।

कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।
अपभ्रंश भाषा का स्थान प्राकृत तथा आधुनिक भाषा के बीच में है।
अपभ्रंश, अपभ्रंशित, अबतर, अयातयाम, बिगड़ा, विकारग्रस्त, विकारयुक्त, विकारी, विकृत, विद्रूप

Harmed or injured or spoiled.

I won't buy damaged goods.
The storm left a wake of badly damaged buildings.
damaged

അർത്ഥം : మంచి స్వభావం లేనటువంటి

ഉദാഹരണം : చెడిపోయిన పిల్లలతో కలిసి ఆడొద్దు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जिसका चाल-चलन या आदत, स्वभाव आदि अच्छा न हो।

गंदे बच्चों के साथ मत खेलो।
गंदा

Unethical or dishonest.

Dirty police officers.
A sordid political campaign.
Shoddy business practices.
dirty, shoddy, sordid

അർത്ഥം : చాలా రోజుల కాలం నుండి నిల్వవుంచినది పనికిరాకుండా పోవడం

ഉദാഹരണം : పాసిపోయిన నూనె శరీరానికి నష్టాన్ని కలిగిస్తుంది.

പര്യായപദങ്ങൾ : కుళ్లిపోయిన, పాసిపోయిన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जिसका पहले उपयोग हो चुका हो या अधिक दिनों का।

बासी तेल शरीर को नुक़सान पहुँचाता है।
बसिया, बासी

(used of decomposing oils or fats) having a rank smell or taste usually due to a chemical change or decomposition.

Rancid butter.
Rancid bacon.
rancid

അർത്ഥം : చీము, రక్తంతో వికారంగావున్న.

ഉദാഹരണം : చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.

പര്യായപദങ്ങൾ : కుళ్ళిన, కుళ్ళిపోయిన, క్రిమిసంక్రమితమైన, చెడిన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

मवाद से भरा हुआ।

पके फोड़े को प्रतिदिन साफ करना चाहिए।
पका, पूति, पूतिक, पूयित

അർത്ഥം : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.

ഉദാഹരണം : పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి

പര്യായപദങ്ങൾ : అశుద్ధమైన, కుళ్లిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जिसमें दोष हो।

दूषित जल पीने से कई बीमारियाँ होती हैं।
अपवित्र, अपुनीत, अविशुद्ध, अशुद्ध, ख़राब, दूषित, दोषपूर्ण, दोषयुक्त, दोषिक, दोषित

Having a defect.

I returned the appliance because it was defective.
defective, faulty

അർത്ഥം : పనికిరాకుండా పోవుట.

ഉദാഹരണം : భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది

പര്യായപദങ്ങൾ : అంతమైన, ఉపయోగపడని, నష్టమైన, నాశనమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, పతనమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Destroyed physically or morally.

destroyed, ruined

Having a sunken area.

Hunger gave their faces a sunken look.
deep-set, recessed, sunken

അർത്ഥം : ఉపయోగానికి పనికిరానివి

ഉദാഹരണം : అతడు చెడిపోయిన గుడ్లను పగలగొడుతున్నాడు.

പര്യായപദങ്ങൾ : పాడైపోయిన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जो आधा ही उबला हो या अच्छी तरह से न उबला हो।

वह नीमजोश अंडे को फोड़ रही है।
अध-उबला, नीमजोश

അർത്ഥം : ఏదైతే చెడిపోయిందో

ഉദാഹരണം : చెడిపోయిన పదార్థాన్ని చెత్తబుట్టలో పడవేయి

പര്യായപദങ്ങൾ : కుళ్ళిన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जो खराब हो गया हो।

सड़ी चीज़ को कूड़ेदान में डाल दो।
सड़ा, सड़ा गला, सड़ा हुआ, सड़ा-गला, सड़ियल

അർത്ഥം : నాశనమైన.

ഉദാഹരണം : నేడు భ్రష్ట సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే అవసరం ఎంతైనా వుంది

പര്യായപദങ്ങൾ : భ్రష్టుపట్టిన, భ్రష్టుపడిన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

सही राह से भटका हुआ।

आज के भ्रष्ट समाज को सही मार्गदर्शन की ज़रूरत है।
अनाश्रमी, गुमराह, पतित, पथभ्रष्ट, भ्रष्ट, हीन

Lacking in integrity.

Humanity they knew to be corrupt...from the day of Adam's creation.
A corrupt and incompetent city government.
corrupt