അർത്ഥം : ఒక రకమైన గరిటే
ഉദാഹരണം :
అమ్మ పిల్లలకు చెంచాతో పాలు తాగిస్తుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A piece of cutlery with a shallow bowl-shaped container and a handle. Used to stir or serve or take up food.
spoonഅർത്ഥം : అన్నంతినడాణికి ఉపయోగించే చిన్నటి గరిటె
ഉദാഹരണം :
చెంచా కట్టెకు కట్టబడింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : లోతైన చిన్నని గరిటె
ഉദാഹരണം :
ఆమె చిన్నగరిటెతో ఉప్పును తీస్తున్నది.
പര്യായപദങ്ങൾ : చిన్నగరిటె
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ముఖస్తుతి చేసే మహిళ
ഉദാഹരണം :
షర్మిల మేడమ్ గారి చెంచా.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎవరైతే గొప్పగా మాటలతో ముంచుతారో
ഉദാഹരണം :
అతను ముఖస్తుతి చేయు వ్యక్తి.
പര്യായപദങ്ങൾ : ఇచ్చకము, పొగడిక, ముఖస్తుతి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Attempting to win favor from influential people by flattery.
bootlicking, fawning, obsequious, sycophantic, toadyish