അർത്ഥം : ఏదైన వస్తువును చూడటానికి లేక ఏదైన విషయాన్ని గూర్చి ఆలోచించడానికి ఉండే పద్ధతి.
ഉദാഹരണം :
నా దృష్టిలో ఈ పని చాలా అనుచితమైనది.
പര്യായപദങ്ങൾ : దృష్టి కోణం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A mental position from which things are viewed.
We should consider this problem from the viewpoint of the Russians.അർത്ഥം : క్రోధంగా
ഉദാഹരണം :
యజమాని చూపు చూడటంతో పనిమనిషి జారుకుంది
പര്യായപദങ്ങൾ : దృష్టి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కంటి చూపు చాలా చురుకుగా ఉండుట.
ഉദാഹരണം :
గద్ద దృష్టి చాలా చురుకుగా ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : దృష్టి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కంటితో చేసే పని
ഉദാഹരണം :
నేను అతన్ని ఎప్పుడైతే చూశానో అప్పుడు నేను నా దుష్టి నుండి బయటకు పంపలేదు.
പര്യായപദങ്ങൾ : కంటిచూపు, కన్ను, చూడటం, దుష్టి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
* आँख का दृष्टि-क्षेत्र या दृष्टि-सीमा या जहाँ तक आँख से देखा जा सकता हो।
मैं उन्हें तब तक देखता रहा जब तक वे मेरी दृष्टि से बाहर नहीं हो गए।