അർത്ഥം : కళ్ళు చేసే పని
ഉദാഹരണം :
ఈ రోజు ఇంట్లో అందరూ సినిమా చూడటానికి వెళ్ళారు.
പര്യായപദങ്ങൾ : చూచు, దర్శించు, వీక్షించు, సందర్శించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दर्शक के रूप में कहीं उपस्थित होकर या पहुँचकर कुछ देखना।
आज घर के सभी लोग सिनेमा देखने गये हैं।അർത്ഥം : కళ్ళతో చేసే పని
ഉദാഹരണം :
నేను ఈ యంత్రం యొక్క కార్యికలపాలను చూశాను.
അർത്ഥം : ఎదైన వస్తువు, విషయాన్ని గూర్చి తెలుసుకొనుట.
ഉദാഹരണം :
ఈ రైలు కచ్చితమైన సమయానికి వెలుతుందా లేదా అని?
പര്യായപദങ്ങൾ : పరిశీలించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పుస్తకాలను ఏకాగ్రతగా పరిశీలించు
ഉദാഹരണം :
ఈ రోజు వార్తా పత్రికను మరొకసారి చూడాలి.
പര്യായപദങ്ങൾ : చూచు, దర్శించు, వీక్షించు, సందర్శించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पुस्तक, लेख, समाचार आदि ध्यान से न पढ़ना।
आज का अखबार तो आपने देखा होगा।അർത്ഥം : కళ్ళు చేసే పని
ഉദാഹരണം :
శ్యామ్ తదేకంగా మహాత్మాగాంధి చిత్రపటాన్ని చూస్తున్నాడు
പര്യായപദങ്ങൾ : గమనించు, వీక్షించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दृष्टि-शक्ति अथवा नेत्रों से किसी चीज का ज्ञान प्राप्त करना या आँखों से किसी व्यक्ति या पदार्थ आदि के रूप-रंग और आकार-प्रकार आदि का ज्ञान प्राप्त करना।
श्याम गौर से महात्मा गाँधी की तस्वीर को देख रहा था।അർത്ഥം : ఇంతకు ముందే తెలుసుకొని ఉండటం
ഉദാഹരണം :
-ఈ రెండు సంవత్సరాల్లో నేను చాలా తక్కువ అనుభవించాను
പര്യായപദങ്ങൾ : అనుభవించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी प्रकार की स्थिति में रहकर उसका अनुभव या ज्ञान प्राप्त करना अथवा उस स्थिति का भोग करना या बोध करना।
इन दो सालों में मैंने बहुत कुछ अनुभव किया है।