അർത്ഥം : చురుకుదనంతో కూడిన.
ഉദാഹരണം :
ఈ పుత్రుడు చాలా పరాక్రమవంతుడేతాడని మహాత్ముడు చెప్పాడు.
പര്യായപദങ്ങൾ : పరాక్రమవంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వివేచనతో నిండిన.
ഉദാഹരണം :
మోహన్ గురువు అడిగిన ప్రశ్నలకు వివేచనపూర్వకమైన సమాధానాలు ఇచ్చి అందరిని ఆశ్ఛర్యపరిచినాడు.
പര്യായപദങ്ങൾ : తెలివైన, యుక్తపూరకమైన, వివేకమైన, వివేచనపూర్వకమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो तर्क से भरा हुआ हो।
मोहन जैसे भोंदू व्यक्ति ने गुरुजी के प्रश्नों का तर्कपूर्ण उत्तर देकर सबको अचंभित कर दिया।അർത്ഥം : ఏదైన పనిలో వెంటవెంటనే స్పందించటం.
ഉദാഹരണം :
అతను ఆటపాటల్లో చురుకైనవాడు.
പര്യായപദങ്ങൾ : పదునుగల, వాడిమిగల, వాడియైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Disposed to take action or effectuate change.
A director who takes an active interest in corporate operations.അർത്ഥം : చలాకీగా ఉండటం
ഉദാഹരണം :
చురుకైన వ్యక్తులు ఎప్పుడు కూడా పని తొందరగా చేస్తారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसमें फुर्ती या तेज़ी हो।
फुर्तीला व्यक्ति कोई भी काम जल्दी कर लेता है।