അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : ఇతరుల ఆవులను, దున్నపోతులను మొదలైన వాటిని దొంగలించేవాడు
ഉദാഹരണം : పల్లెప్రజలు చిల్లర దొంగను పట్టుకొని బాగ కొట్టారు.
പര്യായപദങ്ങൾ : చిన్నదొంగ, జోబుదొంగ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
वह जो दूसरों की गाय, भैंस आदि चुराता हो।
Someone who steals livestock (especially cattle).
അർത്ഥം : ప్రజల దగ్గర జేబులో ఉన్న డబ్బులను తెలియకుండా తీసే వ్యక్తి
ഉദാഹരണം : ప్రజలు ఒక జేబు దొంగను పట్టుకొని బాగా కొట్టారు.
പര്യായപദങ്ങൾ : జేబుదొంగ
दूसरों के जेब काटकर उनमें से रुपये-पैसे निकाल लेने वाला व्यक्ति।
A thief who steals from the pockets or purses of others in public places.
അർത്ഥം : వస్తువులు దొంగలించువాడు
ഉദാഹരണം : స్నానం చేసేటప్పుడు చిల్లరదొంగ వెండిని దొంగలించాడు.
പര്യായപദങ്ങൾ : జేబుదొంగ, మోసగాడు
वह जो उचककर या आँख बचाकर किसी की वस्तुएँ उठाकर भाग जाता है। दूसरों का माल उठाकर भाग जानेवाला व्यक्ति।
A thief who grabs and runs.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക