അർത്ഥം : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
ഉദാഹരണം :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
പര്യായപദങ്ങൾ : కఠినమైన, క్లిష్టమైన, చాలాచిక్కైన, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల, మెలితిరిగిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :