അർത്ഥം : వర్ష మరియు వసంత ఋతువులో మధురమైన ధ్వని చేసే ఒక పక్షి
ഉദാഹരണം :
చాతకపక్షి స్వాతి నక్షత్రంలో ఒక నీటి బొట్టుకోసం ఎదురుచూస్తుంది.
പര്യായപദങ്ങൾ : వర్షప్రియ, వానకోయిల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वर्षा और वसंत ऋतु में सुरीली ध्वनि में बोलने वाला एक पक्षी।
चातक स्वाति नक्षत्र की एक बूँद के लिए तरसते हैं।