അർത്ഥം : చూర్ణం మొదలైనవాటిని ఏదైనా పదార్థంపై వ్యాపింపజేయడం
ഉദാഹരണം :
వైద్యుడు గాయంపైన ఔషదం చల్లుతున్నాడు
പര്യായപദങ്ങൾ : పోయు, వెదజల్లు, వ్యాపింపచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గాలిలో అటు ఇటు చెల్లాచెదరుగా వెదజల్లడం
ഉദാഹരണം :
హోలీలో ప్రజలు పుప్పొడి మరియు ఎర్రని రంగులు చల్లుకుంటున్నారు
പര്യായപദങ്ങൾ : ఎగురవేయి, వ్యాపింపజేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చేతిలోని వస్తువులను నలువైపులో పడేలా చూడటం
ഉദാഹരണം :
రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : వేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పొలంలో విత్తనాలు వేయడం
ഉദാഹരണം :
రైతు పొలంలో ధాన్యంను చల్లుతున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :