അർത്ഥം : ఏదేని వస్తువు లేక పదార్థము కాలుతున్నపుడు దానిని శాంతింపజేయుట.
ഉദാഹരണം :
అతను దీపాన్ని ఆర్పేశాడు.
പര്യായപദങ്ങൾ : ఆర్చు, ఆర్పుట, చల్లజేయు, పొనుగుపరచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Put out, as of fires, flames, or lights.
Too big to be extinguished at once, the forest fires at best could be contained.അർത്ഥം : ద్రవ పదార్థాన్ని ఒక గిన్నె నుండి మరొక గిన్నెలోనికి వేయు పద్దతి
ഉദാഹരണം :
అమ్మ లోటా నుండి గ్లాసులోకి పాలు తిరగ్గొడుతున్నది
പര്യായപദങ്ങൾ : కలబోయు, తిరగగొట్టు, తిరగబోయు, తిరగ్గొట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :