അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : రంగు సిధ్ధాంతానుసారంగా చల్లదనాన్ని ఇవ్వడం
ഉദാഹരണം : నీలం ఒక చల్లని రంగు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
रंग सिद्धांतानुसार ठंडक देने वाला।
(color) giving no sensation of warmth.
അർത്ഥം : శాంతించినటువంటి
ഉദാഹരണം : వారి చల్లని స్వాగతంతో మనస్సు చల్లబడింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
जिसमें आवेश न हो।
അർത്ഥം : ఇందులో ఉగ్రత లేని.
ഉദാഹരണം : గాంధీజీ ఆంగ్లేయుల పట్ల శాంతియుతముగా యుద్దము చేశారు.
പര്യായപദങ്ങൾ : శాంతము, శీతలము
जिसमें उग्रता या भीषणता न हो।
അർത്ഥം : వేడికానిది
ഉദാഹരണം : నిన్న సాయంకాలం చల్లటి గాలి వీచింది.
പര്യായപദങ്ങൾ : చల్లనైన
അർത്ഥം : కాలేటటువంటిది కానిది.
ഉദാഹരണം : ఆ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి.
പര്യായപദങ്ങൾ : శీతల
जो जलता या दहकता हुआ न हो।
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക