അർത്ഥം : కదలిక మరియు తెలివి లేని.
ഉദാഹരണം :
రాము తన స్నేహితుని చావుకబురు విని స్పృహలేనివాడయ్యాడు.
പര്യായപദങ്ങൾ : అచేతనమైని, తెలివిలేని, మూర్చపోయిన, స్పృహలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसे होश न हो।
बेहोश आदमी के मुँह पर पानी के छींटे मारने से वह होश में आ गया।അർത്ഥം : తెలివిలేకపోవుట.
ഉദാഹരണം :
తల్లి కొడుకు మరణ వార్తవినగానే సొమ్మగిల్లినది.
പര്യായപദങ്ങൾ : నిచ్చలత్వంగల, సొమ్మగిల్లిన, స్పర్శలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :