അർത്ഥം : జ్యోష్యం చెప్పడానికి ఉపయోగించుకునే పక్షి
ഉദാഹരണം :
పంజరంలో కూర్చొని చిలుక రామ్-రామ్ అని పిలుస్తోంది.
പര്യായപദങ്ങൾ : కందర్పస్యందనము, కీరము, చిమి, చిరి, చిలుక, పలుకుదత్తడి, ఫలాశనము, మరుతేజి, రక్తపాదము, రామచిలుక, రామతమ్ము, వక్రతుండము, వచము, వాగంటిపులుగు, వాగ్మి, శుకము, హరి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Usually brightly colored zygodactyl tropical birds with short hooked beaks and the ability to mimic sounds.
parrot