അർത്ഥം : సువావస గల పసుపు రంగు పువ్వులు వుండే చెట్టు
ഉദാഹരണം :
అతని ఇంటి ఎదురుగా మల్లె, సంపెంగ చెట్లు ముందు నుంచే వున్నాయి.
പര്യായപദങ്ങൾ : పీతపుష్పము, సంపంగె, సంపెంగచెట్టు, సురభి, హేమపుష్పము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Any shrub or tree of the genus Magnolia. Valued for their longevity and exquisite fragrant blooms.
magnoliaഅർത്ഥം : సువాసన గల పసుపు రంగు పువ్వు
ഉദാഹരണം :
శీల సంపెంగ పూల మాలను తయారు చేసింది.
പര്യായപദങ്ങൾ : నాగపూలు, పీత పుష్పం, సంపెంగ పువ్వు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :