അർത്ഥം : సుగంధభరితమైన పూల మొక్క
ഉദാഹരണം :
సాధువు తమ గుడిసె నలువైపుల మల్లెపూల మొక్కలను పెంచుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : కుటజము, కొడస, మల్లిక మొక్క, మల్లియ, మల్లెతీగ, మల్లెపూవు, మృగేష్టము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Any of several shrubs and vines of the genus Jasminum chiefly native to Asia.
jasmineഅർത്ഥം : పౌర్ణమి నాడు వచ్చె వెలుగు
ഉദാഹരണം :
ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో, ఆకాశం అంతా నిర్మలంగా వుండి భూమి అంతా వెన్నెలతో నిండివుంది.
പര്യായപദങ്ങൾ : అమృతతరంగిణి, కామవల్లభ, కౌముది, చంద్రకాంతి, చంద్రజ్యోత్స్న, చంద్రశాల, చంద్రాతాపం, జ్యోత్స్న, జ్యోత్స్నిక, నెలవెలుగు, మాలతి, రేయెండ, వెన్నెల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
चन्द्रमा का प्रकाश।
जब हम घर से निकले, आसमान साफ था और पृथ्वी पर चाँदनी फैली हुई थी।