അർത്ഥം : రాత్రి పూట ఆకాశంలో నక్షత్రాలతో పాటు కనిపించేది
ഉദാഹരണം :
అతను మొదటి లక్ష్యంలోనే చంద్రుడి యొక్క తేడాను గమనించాడు.
പര്യായപദങ്ങൾ : ఇంద్రుడు, చంద్రుడు, వెన్నెలరాయుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह काला दाग या चिह्न जिस पर अभ्यास के लिए निशाना लगाया जाता है।
उसने पहले ही निशाने में चाँद को भेद दिया।അർത്ഥം : -ఒక గ్రహానికి ప్రకృతి సిద్దంగా ఏర్పడిన ఉపగ్రహం.
ഉദാഹരണം :
-గురుగ్రహానికి పదహారు చంద్రులు ఉన్నారు.
പര്യായപദങ്ങൾ : -చంద్రుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : భూమి చూట్టు తిరిగే ఒక గ్రహం
ഉദാഹരണം :
చంద్రుడు సూర్యుడు ప్రకాశం వలన వెలుగును ఇస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : అంబుజుడు, అజుడు, అమృతకరుడు, కళానిధి, కాంతిమంతుడు, కాంతుడు, చందురుడు, చంద్రుడు, చలివెలుగు, చలువజ్యోతి, చెంగల్వదొర, జయంతుడు, జలధిజుడు, తారాధిపుడు, తారాపీడితుడు, తోయజవైరి, ద్విజపతి, ధవళకరుడు, నిశివెలుగు, నెలకూన, నెలమొల్క, నెలవంక, మంచువేల్పు, మొలకచంద్రుడు, రజనీనాధుడు, రాగుడు, రాజరాజు, రాజు, రాత్రిక, రేద్ప్ర, రేమగడు, లక్ష్మీసహజుడు, విలాసి, వెన్నెలగుత్తి, వెన్నెలపాపడు, శశాంకుడు, శీతకరుడు, శీతమయూఖుడు, శీతమరీచి, శీతలుడు, శుచి, శ్వేతవాహనుడు, సముద్రనవనీతం, సింధుజన్ముడు, సింధుజుడు, సుందరుడు, సుధాంగుడు, సుధాధాముడు, సుధావర్శి, సుధాసూతి, సుముడు, హిమధాముడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पृथ्वी के चारों ओर चक्कर लगाने वाला एक उपग्रह।
चंद्रमा सूर्य के प्रकाश से प्रकाशित होता है।The natural satellite of the Earth.
The average distance to the Moon is 384,400 kilometers.