അർത്ഥം : గ్రహించే ప్రక్రియ.
ഉദാഹരണം :
మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.
പര്യായപദങ്ങൾ : తీసుకొను, పీల్చు, శోషణ, స్వీకరణ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.
absorption, soaking upഅർത്ഥം : నీటిని పీల్చుకొను.
ഉദാഹരണം :
వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
പര്യായപദങ്ങൾ : గైకొను, తీసుకొను, పుచ్చుకొను, పొందు, స్వీకరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట
ഉദാഹരണം :
ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది
പര്യായപദങ്ങൾ : తాగు, తీసుకొను, స్వీకరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :