അർത്ഥം : గౌరవ మర్యాదులు పొందిన స్త్రీ.
ഉദാഹരണം :
అమల ఒక సన్మానించదగిన మహిళ.
പര്യായപദങ്ങൾ : ఆదరనీయమైన, సన్మానించదగిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
(महिला) जो आदर के योग्य हो।
अपाला एक आदरणीया महिला थीं।അർത്ഥം : అగౌరవించక పోవడం
ഉദാഹരണം :
ఒక మాటను గౌరవించదగినప్పుడే దేనిమీదైనా నమ్మకం వుంటుంది.
പര്യായപദങ്ങൾ : మర్యాదించదగిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Worthy of acceptance or satisfactory.
Acceptable levels of radiation.അർത്ഥം : మర్యాద కలిగి ఉండుట.
ഉദാഹരണം :
మహేశ్‌కు తన ప్రాంతంలో మంచి గౌరవం కలదు.
പര്യായപദങ്ങൾ : గౌరవంగల, గౌరవమైన, ప్రతిష్ఠగల, విశిష్టమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसे प्रतिष्ठा मिली हो या जिसकी प्रतिष्ठा हो।
पंडित महेश अपने क्षेत्र के एक प्रतिष्ठित व्यक्ति हैं।അർത്ഥം : పెద్ద వాళ్ల మాటను జవదాటకుండ ఊండటం
ഉദാഹരണം :
గౌరవించదగిన వ్యక్తి గుణాలకు విలువ కట్టలేము.
പര്യായപദങ്ങൾ : మర్యాదించదగిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Having or showing appreciation or a favorable critical judgment or opinion.
Appreciative of a beautiful landscape.അർത്ഥം : వందనం చేయదగిన
ഉദാഹരണം :
సచిన్ భారతదేశంలో సెల్యూట్ చేయదగిన గొప్ప బ్యాట్స్ మెన్.
പര്യായപദങ്ങൾ : నమస్కరించదగిన, సెల్యూట్ చేయదగిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो गुणों, कारनामों आदि के कारण सलाम करने योग्य हो।
गाँधी जी भारत के सलामी व्यक्तियों में से एक हैं।അർത്ഥം : సేవింపదగిన.
ഉദാഹരണം :
మా దేశములో శిష్యుల ద్వారా పూజింపదగిన సాధుపుంగవులకు కొరత లేదు.
പര്യായപദങ്ങൾ : పూజింపదగిన, మర్యాదించదగిన, సేవించదగిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :