അർത്ഥം : ఉన్నత స్థానం ఇవ్వదగినది.
ഉദാഹരണം :
ప్రపంచములో భారతదేశానికి గౌరవమైన స్థానం ఉన్నది.
പര്യായപദങ്ങൾ : గౌరవపూర్ణమైన, గౌరవప్రదమైన, గౌరవయుక్తమైన, గౌరవాన్వితమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो गौरव या महिमा से युक्त हो।
विश्व में भारत का गौरवमय स्थान है।അർത്ഥം : మర్యాద కలిగి ఉండుట.
ഉദാഹരണം :
మహేశ్‌కు తన ప్రాంతంలో మంచి గౌరవం కలదు.
പര്യായപദങ്ങൾ : గౌరవంగల, గౌరవించదగిన, ప్రతిష్ఠగల, విశిష్టమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसे प्रतिष्ठा मिली हो या जिसकी प्रतिष्ठा हो।
पंडित महेश अपने क्षेत्र के एक प्रतिष्ठित व्यक्ति हैं।