അർത്ഥം : బాలికలు, స్త్రీలు ధరించు పై ఉడుపు
ഉദാഹരണം :
అతను తన కూతురు కోసం రెండు గౌన్లు కొన్నాడు.
പര്യായപദങ്ങൾ : ఫ్రాక్
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక రకమైన శరీరాకృతిలో కత్తిరించి తయారు చేసిన దుస్తులు
ഉദാഹരണം :
పూర్వకాలంలో ప్రజలు రాజదర్బారు మొదలైన వాటికి గౌను వేసుకొని వెళ్ళేవారు.
പര്യായപദങ്ങൾ : అంగి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :