അർത്ഥം : జపం చేసే వారు చేతిలో తిప్పేమాల
ഉദാഹരണം :
శ్రీమతి రావ్ రోజు పొద్దున్నే జపమాల తీసుకొని షికారుకి వెళ్తుంది.
പര്യായപദങ്ങൾ : జపమాల, రుద్రాక్షమాల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బల్లిజాతికి చెందిన నీటిలో వుండే క్రూరజంతువు
ഉദാഹരണം :
ఈ నీటిలో మొసలి వుంది.
പര്യായപദങ്ങൾ : అంబుకంటకం, జలకంఠకం, జలజిహ్వం, నక్రం, పలాంగం, మకరం, మొసలి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Large voracious aquatic reptile having a long snout with massive jaws and sharp teeth and a body covered with bony plates. Of sluggish tropical waters.
crocodile