അർത്ഥം : చెట్లముద్దలను కట్టెల రూపంలోకి మార్చే ఒక సాధనం
ഉദാഹരണം :
చిన్నాన్న గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కట్టెలు కొట్టుటకు ఉపయోగించు ఇనుప పరికరం
ഉദാഹരണം :
శ్యామ్ గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : చిన్నగొడ్డలి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చెట్లను నరకడానికి ఉపయోగపడే ఇనుప సాధనం
ഉദാഹരണം :
అతడు శత్రువుల మీద గొడ్డలితో దాడి చేశాడు.
പര്യായപദങ്ങൾ : కుఠాటంకము, కుఠారము, గండ్రగొడ్డలి, చిప్పగొడ్డలి, ద్రుఘణము, సుథితి, స్వధితి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A pike fitted with an ax head.
halberd