പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള గొడవ എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

గొడవ   నామవాచకం

അർത്ഥം : సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం కాకపోతే ఏర్పడేది.

ഉദാഹരണം : ఈ రోజు శాసన సభలో రాజకీయనేతల మధ్య గొడవులు ఏర్పడ్డాయి.

പര്യായപദങ്ങൾ : తగాదా, పొట్లాట, రచ్చ


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी बात पर होनेवाली कहासुनी।

रोज-रोज की खटपट से बचने के लिए मैंने चुप्पी साधना ही उचित समझा।
अनबन, कटाकटी, खट पट, खट-पट, खटपट

A minor short-term fight.

brush, clash, encounter, skirmish

അർത്ഥം : ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరగడం

ഉദാഹരണം : ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

बहुत बड़ा झगड़ा, अनुचित कार्य या कोई अशुभ घटना।

आज वहाँ बहुत बड़ा कांड हो गया।
कांड, काण्ड

A public disturbance.

The police investigated an incident at the bus station.
incident

അർത്ഥം : ఒక రకమైన గొడవ ఇందులో స్త్రీలు ఒకరినొకరు జుట్టును పట్టుకొని గొడవపడతారు.

ഉദാഹരണം : ఒక చిన్నని మాటకు ఇద్దరు స్త్రీలు జుట్లు పట్టుకొని కొట్టుకొనుచున్నారు.

പര്യായപദങ്ങൾ : కొట్లాట, పోట్లాట, రాద్దాంతం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक प्रकार की लड़ाई जिसमें एक दूसरे का झोंटा पकड़कर नोचते या हिलाते हैं।

एक छोटी सी बात को लेकर सीता और गीता में झोंटा-झोंटी शुरु हो गयी।
झोंटा-झोंटी

അർത്ഥം : తగాదా

ഉദാഹരണം : విరోధం ఇక నుండి తొలగించు లేకపోతే శ్రేష్టమైనది కోల్పోతావు.

പര്യായപദങ്ങൾ : విరోధం, వైరం, శత్రుత్వం

അർത്ഥം : వ్యర్థమైన వాదన

ഉദാഹരണം : ఈరోజు రామ్ మరియు శ్యామ్ ఒక చిన్న విషయానికి పోట్లాటకుదిగారు.

പര്യായപദങ്ങൾ : తగాదా, పోట్లాట


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

व्यर्थ की बहस।

आज राम और श्याम में एक छोटी सी बात को लेकर तक़रार हो गई।
कहा-सुनी, कहासुनी, झड़प, झाँव-साँव, झाँवसाँव, तकरार, तक़रार, बाताबाती, वाक्युद्ध, हुज्जत

A quarrel about petty points.

bicker, bickering, fuss, pettifoggery, spat, squabble, tiff

അർത്ഥം : ఇద్దరి మధ్య సమస్యలు రావడం

ഉദാഹരണം : తీర్పులో ఆలస్యం కారణంగా వివాదం తీరలేదు.

പര്യായപദങ്ങൾ : తగాదా, వివాదం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

न्याय का वह दोष जिसमें तर्क निकले और विवाद का अंत न हो।

निर्णय में विलम्ब का कारण अनवस्था है।
अनवस्था

അർത്ഥം : ఒకరినొకరు కర్రలతో తలపడటం

ഉദാഹരണം : అడవిలో బంధిపోటు దొంగలతో పోరాటం జరిగింది

പര്യായപദങ്ങൾ : తగాధ, పోరాటం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

भिड़ने की क्रिया या भाव।

जंगल में डाकुओं से मुठभेड़ हो गई।
अभ्यागम, इन्काउंटर, इन्काउन्टर, एनकाउंटर, एन्काउन्टर, टक्कर, भिड़ंत, भिड़न्त, मुठभेड़, सामना

A minor short-term fight.

brush, clash, encounter, skirmish

അർത്ഥം : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన

ഉദാഹരണം : మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.

പര്യായപദങ്ങൾ : కొట్లాడు, గొడవపడు, జగడమాడు, దెబ్బలాడు, పోట్లాట


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।

रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।
दाँता-किटकिट, दाँता-किलकिल, दाँताकिटकिट, दाँताकिलकिल, दांता-किटकिट, दांता-किलकिल, दांताकिटकिट, दांताकिलकिल

അർത്ഥം : ఎక్కువమంది మద్య జరుగు ఘర్షణ.

ഉദാഹരണം : పిల్లల గొడవ వలన ఉపాధ్యాయుడికి కోపం వచ్చి కొంత సమయం వరకు పాఠశాలను మూసివేసినాడు.

പര്യായപദങ്ങൾ : కలహం, జగడం, పోట్లాడుట, పోరు, రచ్చ


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

बहुत से लोगों द्वारा की जाने वाली तोड़-फोड़, मार-पीट आदि।

छात्रों के उपद्रव से परेशान होकर प्रधानाचार्य ने अनिश्चित काल के लिए विद्यालय को बंद कर दिया।
आप लोग व्यर्थ का बवाल खड़ा मत कीजिए।
चारों तरफ़ अँधेर मचा है।
अँधेर, अंधेर, अनट, अनैहा, अन्धेर, अहिला, उतपात, उत्पात, उपद्रव, ऊधम, ख़ुराफ़ात, खुराफात, गदर, ग़दर, डमर, दंग़ा, दंग़ा-फ़साद, दंग़ाफ़साद, दंगा, दंगा-फसाद, दंगाफसाद, दूँद, फतूर, फसाद, फ़तूर, फ़साद, फ़ितूर, फ़ुतूर, फितूर, फुतूर, बखेड़ा, बवाल, वारदात, विप्लव, हंगामा

A noisy fight in a crowd.

brawl, free-for-all

അർത്ഥം : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.

ഉദാഹരണം : అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.

പര്യായപദങ്ങൾ : కయ్యం, కలహం, కొటులాట, కొట్లాట, జగడం, తగాదా, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

An angry dispute.

They had a quarrel.
They had words.
dustup, quarrel, row, run-in, words, wrangle

അർത്ഥം : ఎక్కువ శబ్దం లేక గట్టిగా అరవడం.

ഉദാഹരണം : తరగతి గది నుండి ఉపాధ్యాయుడు బయటకు వెళ్ళగానే పిల్లలందరూ చాలా గోల చేస్తారు.

പര്യായപദങ്ങൾ : అలబలం, అల్లరి, కలకలం, కాలకీలం, కోలాహలం, గోల, రంపు, రచ్చ, రొద, సందడి, హళాహళి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

ऊँची आवाज़ में बोलने या चिल्लाने आदि से उत्पन्न अस्पष्ट आवाज।

कक्षा से अध्यापकजी के बाहर निकलते ही छात्रों ने शोरगुल शुरू कर दिया।
अंदोर, अन्दोर, कोलाहल, खल-बल, खलबल, चिल्लपों, चिल्लपौं, चिल्लमचिल्ला, बमचख, शोर, शोर गुल, शोर शराबा, शोर-गुल, शोर-शराबा, शोरगुल, शोरशराबा, संह्लाद, सोर, हंगामा, हल्ला, हल्ला-गुल्ला, हल्लागुल्ला, हो-हल्ला, हौरा

A loud and disturbing noise.

racket

അർത്ഥം : పోరాటం చేయడం.

ഉദാഹരണം : చెరుకు కర్మగారమును ప్రభుత్వం మూసివేయుట వలన కార్మికులందరూ ఆందోళన చేసారు.

പര്യായപദങ്ങൾ : ఆందోళన, హడతాల్


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

उथल-पुथल करनेवाला प्रयत्न।

सरकार द्वारा गन्ना मिल को बंद करने का आदेश जारी करते ही किसान आन्दोलन पर उतर आए।
आंदोलन, आन्दोलन, जनांदोलन

A series of actions advancing a principle or tending toward a particular end.

He supported populist campaigns.
They worked in the cause of world peace.
The team was ready for a drive toward the pennant.
The movement to end slavery.
Contributed to the war effort.
campaign, cause, crusade, drive, effort, movement

അർത്ഥം : ఇద్దరు కలియబడి చేయు పోట్లాట

ഉദാഹരണം : వారిద్దరు బాగా గొడవ పడుతున్నారు.

പര്യായപദങ്ങൾ : కుస్తీ, జగడం, దొమ్మి యుద్దము, దొమ్ములాడు, ద్వంద్వ యుద్దము, పోట్లాడు, పోరాటం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह मारपीट जिसमें खींचने या ढकेलने के लिए हाथ,पैर दोनों का प्रयोग किया जाता है।

उन दोनों में खूब हाथापाई हुई।
गुत्थमगुत्था, हाथापाई, हाथाबाँही

Disorderly fighting.

dogfight, hassle, rough-and-tumble, scuffle, tussle

അർത്ഥം : ఒకరినిఒకరు కొట్టుకునే భావన

ഉദാഹരണം : ఈ పని చేసేముందు అనేక గొడవలు వచ్చాయి.

പര്യായപദങ്ങൾ : తగాదా, పేచీ


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

उलझने की क्रिया या भाव।

इस कार्य को करने में अनेक उलझाव आ सकते हैं।
उलझाव, पेचीदगी

Trouble or confusion resulting from complexity.

perplexity

അർത്ഥം : భయకరమైన పరిస్థితులను ఎదుర్కొనుటకు చేయుప్రయాస.

ഉദാഹരണം : కావేరీ జలాలకై తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాలు పోరాటము జరుపుతున్నాయి.

പര്യായപദങ്ങൾ : కొట్లాట, జగడము, తగవు, ద్వంద్వయుద్దము, పెనుగులాట, పోరాటము, యుద్ధము


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

विकट और विपरीत परिस्थितियों से निकलकर आगे बढ़ने के लिए होने वाला प्रयत्न या प्रयास।

कई बार हमें अपने-आप से ही संघर्ष करना पड़ता है।
आस्फालन, जंग, जद्द-ओ-जहद, जद्दोजहद, तसादम, द्वंद्व, द्वन्द्व, लड़ाई, संघर्ष

An energetic attempt to achieve something.

Getting through the crowd was a real struggle.
He fought a battle for recognition.
battle, struggle

അർത്ഥം : ఇద్దరి మధ్య విరుద్ద భావంతో చెలరేగేది

ഉദാഹരണം : నవ్వే నెపంతో వాళ్ళ పోట్లాట సర్ధుమనిగిపోయింది.

പര്യായപദങ്ങൾ : పోట్లాట


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

The trait of being prone to disobedience and lack of discipline.

fractiousness, unruliness, wilfulness, willfulness