അർത്ഥം : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
ഉദാഹരണം :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
പര്യായപദങ്ങൾ : తప్పించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వెళ్లగొట్టించే పనిని ఇతరులతో చేయించడం
ഉദാഹരണം :
అత్త కోడలిపైన చాలా అపద్దాల ఆరోపణలతో తన ఇంటినుండి గెంటించింది
പര്യായപദങ്ങൾ : పంపించు, వెళ్లగొట్టించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :