അർത്ഥം : రహస్యాలను తెలుసుకొన్నవాడు.
ഉദാഹരണം :
గూఢచారి సూచనల ద్వారా రక్షకభటులు నకిలీ నోట్లను ముద్రిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకున్నారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రహస్యములను తెలుసుకొనే వ్యక్తి
ഉദാഹരണം :
అన్ని రహస్యాలను గూఢచారి వర్గము కనుగొంది.
പര്യായപദങ്ങൾ : గుప్తచరుడు, గూఢ పురుషుడు, గూఢచారుడు, సూచకుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An officer of a corporation or others who have access to private information about the corporation's operations.
insiderഅർത്ഥം : ఏదేని మాట లేక వస్తువు గురించి తెలుసుకొనువాడు.
ഉദാഹരണം :
చివరికి గూఢచారులు హంతకుని జాడ తెలుసుకున్నారు.
പര്യായപദങ്ങൾ : జాడతెలిసికొనువాడు, వెతకువాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :