അർത്ഥം : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.
ഉദാഹരണം :
రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.
പര്യായപദങ്ങൾ : ఏకతమైన, గుంభనమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, దాగిఉన్న, నిగూఢమైన, మర్మమైన, మఱుగుబాటైన, రహస్యమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो छिपा हुआ हो।
उसने इस मामले से संबंधित एक गुप्त बात बताई।അർത്ഥം : రహస్యముతో నిండిన.
ഉദാഹരണം :
రక్షకభటులు దొంగల దగ్గర నుండి రహస్యపూర్ణమైన విషయాలను రాబట్టారు.
പര്യായപദങ്ങൾ : గుట్టుయైన, గూఢమైన, గోపనమైన, దాపఱికమైన, నిగూఢమైన, రహస్యపూర్ణమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
रहस्य से भरा हुआ या जिसमें रहस्य हो।
वैज्ञानिकों के लिए उड़न तश्तरियाँ आज भी रहस्यपूर्ण बनी हुई हैं।