അർത്ഥം : ధాతువు లేక కట్టె, గుడ్డ మొదలైనవి ముక్కలుచేయగా మిగిలినవి.
ഉദാഹരണം :
దర్జీ గుడ్డపేలికలను పోగుచేస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : గుడ్డపేలిక, పీలిక, పేలిక
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మనం ధరించే దుస్తులలో ఏదైన ఒక భాగం
ഉദാഹരണം :
చొక్కాచేయి ఒక గుడ్డముక్క.
പര്യായപദങ്ങൾ : వస్త్ర భాగం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पहनने के कपड़े का कोई भाग।
आस्तीन परिधान भाग है।അർത്ഥം : పుండులోని తడిని తూడ్చడానికి లేదా పీల్చడానికి పుండులోనికి దోపే గుడ్డముక్క
ഉദാഹരണം :
వైద్యుడు అతని గాయానికి దూది వత్తి పెడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : దూదివత్తి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Any piece of cord that conveys liquid by capillary action.
The physician put a wick in the wound to drain it.