അർത്ഥം : ప్రజల గుంపు.
ഉദാഹരണം :
గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
പര്യായപദങ്ങൾ : జట్టు, జనసమూహం, ప్రజల సమూహం, మంద, మానవుల సమూహం, ముఠా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The common people generally.
Separate the warriors from the mass.അർത്ഥം : జాతరలో జనాలు ఉండే తీరు
ഉദാഹരണം :
గోడ మీద నాచు గుంపుగా ఉంది.
പര്യായപദങ്ങൾ : గుంపుచేరడం, గుమిగూడటం, సమూహంఅవ్వటం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
ഉദാഹരണം :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎక్కువ మంది వుండటం
ഉദാഹരണം :
కుంభమేళాలో రష్ వున్న కారణంగా ఎంతోమంది వెళ్ళలేకపొయారు.
പര്യായപദങ്ങൾ : రష్
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నలుగురు అంతకంటే ఎక్కువ మనుషులు గల సమూహం
ഉദാഹരണം :
అక్కడి నుంచి చండాలుల గుంపు బయలుదేరింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అన్ని వస్తువులు ఒకేచోట ఉండటం
ഉദാഹരണം :
సురేష్ కట్టెల సమూహానికి నిప్పు పెట్టాడు.
പര്യായപദങ്ങൾ : సమూహం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ప్రత్యేకముగా కార్యనిర్వాహణమునకు నియమించబడిన సభ
ഉദാഹരണം :
నాల్గోవ తరగతి బోర్డ్ పరీక్ష కావాలా లేక వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వము ఒక కమీషన్ ను ఏర్పాటు చేసింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.അർത്ഥം : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
ഉദാഹരണം :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
പര്യായപദങ്ങൾ : ఆవుల మంద, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, మంద, సమూహం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal group