അർത്ഥം : కింద పడవేసి లాగుట
ഉദാഹരണം :
గ్రామస్తులు సుఖియాని మంత్రగత్తెగా ముద్ర వేసి విధులలో నుండి ఈడ్చేశారు.
പര്യായപദങ്ങൾ : ఇగ్గు, ఈగు, ఈడు, ఈడ్చు, గుంజుకొను, పడలాగు, లాగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.