അർത്ഥം : బొమ్మ వేయడానికి ముందు గీతలు వేయుట
ഉദാഹരണം :
అట్ట ముక్క పైన బొమ్మగీస్తున్నాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక
ഉദാഹരണം :
అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదేని రాయి లేదా లోహంపై తగిన పనిముట్లతో వ్రాసే పని.
ഉദാഹരണം :
అతను పాలరాతిపై తన పేరును చెక్కాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Make an incision into by carving or cutting.
inciseഅർത്ഥം : చిత్రపటాన్ని చేతులతో ఏర్పాటు చేయడం
ഉദാഹരണം :
సురదాస్ భ్రమరగీతిలో వియోగినీ గోపికల యొక్క చిత్రాన్ని అందంగా గీశాడు.
പര്യായപദങ്ങൾ : వేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :