അർത്ഥം : చేతి వ్రేళ్లతో ఎవరి శరీరాన్నైనా చర్మం పట్టుకొని వత్తడం.
ഉദാഹരണം :
అతను నన్ను గోళ్లతో గిల్లాడు.
പര്യായപദങ്ങൾ : గిల్లు, నులుము, నొక్కు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
अँगूठे और तर्जनी से किसी के शरीर का चमड़ा पकड़कर दबाना।
उसने मुझे चिकोटी काटी।