അർത്ഥം : ఇంటిలోకి గాలి వచ్చిపోవుటకు ఏర్పాటు చేసిన చిన్న ద్వారము.
ഉദാഹരണം :
అతడు కిటికి ద్వారా బయటకు వెళ్ళిపోయాడు
പര്യായപദങ്ങൾ : కిటికి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వెలుతురు రావడానికి గోడ పైభాగములో నిర్మించునది
ഉദാഹരണം :
సీత గవాక్షము వద్ద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నది.
പര്യായപദങ്ങൾ : అద్దపుకిటికి, కిటికి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :